ఈజీగా బరువు తగ్గాలంటే ఈ యోగాసనాలు వేయండి!

ఈ రోజుల్లో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు.

కొన్ని యోగాసనాలు వేయడం ద్వారా పొట్టను తగ్గించుకునే అవకాశం ఉంది.

సూర్య నమస్కారం: శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

తాడాసనం: ఈ ఆసనంతో కండరాలు బలోపేతం కావడంతో పాటు బరువు కంట్రోల్ అవుతుంది.

వీరభద్రాసనం:ఈ ఆసనంతో తొడలు, పొత్తికడుపు కండరాలను బలంగా మారడంతో పాటు కొవ్వు కరుగుతుంది.

సేతు బంధాసనం: ఈ ఆసనం ఛాతి, తుంటితో పాటు వెన్నెముకను బలంగా మార్చుతుంది.

వృక్షాసనం: వెన్నెముక, ఛాతీ, పిక్కలు బలంగా మారడంతో పాటు కొలెస్ట్రాల్ కరుగుతుంది.

త్రికోణాసనం: ఈ ఆసనం పొత్తికడుపులోని కొవ్వుని కరిగించి బెల్లిని అదుపు చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com