ఈ యోగాసనాలు వేస్తే డయాబెటిస్ ఇట్టే కంట్రోల్ కావాల్సిందే!

ఈ రోజుల్లో చాలా మందిని డయాబెటిస్ వేధిస్తుంది.

డయాబెటిస్ కంట్రోల్ కు తినే ఆహారంతో పాటు శారీరక శ్రమ చాలా అవసరం.

యోగాసనాలతోనూ డయాబెటిస్ ను అదుపు చేసుకోవచ్చు.

ధనురాసనం వేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.

కపాలభాతి ఆసనం రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు షుగర్ కంట్రోల్ చేస్తుంది.

డయాబెటిక్ పేషెంట్లకు మండూకాసనం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

మండూకాసనం ప్యాంక్రియాస్‌ను ప్రేరేపించి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

ఈ యోగాసనాలను రోజూ వేయడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com