దంతాలు పసుపుగా ఉంటే పటిక బెల్లంతో ఇలా క్లీన్ చేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

శుభ్రమైన, మెరిసే దంతాలను పొందాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

తెల్లని దంతాలు, అందమైన లుక్ అనేది మంచి ఓరల్ హైజీన్‌కు సంకేతం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

కానీ దంతాలను శుభ్రం చేయకపోవడం, కొన్ని చెడు అలవాట్ల కారణంగా చాలామంది దంతాలు పసుపుగా మారిపోతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

దీంతో దంతాల మెరుపు మాత్రమే తగ్గదు. నోటిలో దుర్వాసన సమస్య కూడా వస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అయితే దంతాలను పటికబెల్లంతో శుభ్రం చేస్తే ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

దీని కోసం ఒక చిటికెడు పటికబెల్లం పొడి చేసి.. ఉప్పుతో కలిపి పంటికి అప్లై చేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

తర్వాత దాన్ని మీ దంతాలపై మెల్లగా బ్రష్ చేయండి. ఆపై కొద్దిసేపటి తర్వాత పుక్కిలించండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఇలా వారానికి 1 లేదా 2 సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

పటికబెల్లంలో యాంటీబాక్టీరియల్, యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఇవి దంతాల నుంచి మురికి, పసుపుదనాన్ని తొలగించి.. ఓరల్ హైజీన్‌ను మరింత మెరుగుపరుస్తాయి.