ఫ్యాటీ లివర్‌ దూరం చేసుకోవడానికి వీటిని ట్రై చేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఫ్యాటీ లివర్ సమస్య ఈ మధ్యకాలంలో చాలామందిలో కనిపిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

లివర్ లోపల కొవ్వు పేరుకుపోవడాన్నే ఫ్యాటీ లివర్‌ అంటారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఫ్యాటీ లివర్‌కు చికిత్స చేయవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆపిల్ సైడర్ వెనిగర్ లివర్‌కు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని డైల్యూట్ చేసి తాగితే మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పసుపులో కర్క్యూమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది లివర్ ఆరోగ్యానికి మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

విటమిన్ Cతో సమృద్ధిగా ఉన్న ఉసిరి లివర్‌కు మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇంటి వంటగదిలో ఉండే దాల్చినచెక్క కూడా లివర్‌కు బెస్ట్.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే ఎక్కువగా వేయించిన ఆహారం తినకపోవడమే మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించడానికి విటమిన్ Cతో నిండుగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి.