నాలుకపై అల్సర్​కు కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

నాలుకపై అల్సర్ రావడం చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

దీనివల్ల తినడం, మాట్లాడడం కూడా కష్టంగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

నాలుకపై అల్సర్ వస్తే తెల్లటి, లేత రంగు మచ్చలు కనిపిస్తాయి. అలాగే నాలుకలో వాపు కూడా వస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అయితే ఇలా నాలుకపై అల్సర్ రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

నాలుకపై అల్సర్లు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

నాలుకపై అల్సర్లు బ్యాక్టీరియల్, వైరల్ సంక్రమణల కారణంగా కూడా రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అంతేకాదు శరీరంలో విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి అనేక పోషక తత్వాల లోపం వల్ల కూడా నోటిలో అల్సర్లు వస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

చాలా మందికి కొన్ని ప్రత్యేక రకాల టూత్‌పేస్ట్‌లకు అలర్జీ కూడా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఎక్కువ మసాలా ఆహారం లేదా గుట్కా వంటివి తీసుకునేవారికి కూడా నోటిలో తరచూ అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.