అతిగా నవ్వడం ఆరోగ్యానికి ఎందుకంత ప్రమాదకరం

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సాధారణంగా నవ్వడం మనకు మేలు చేస్తుంది. మన ఆరోగ్యానికి హానికరం కాదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కానీ కొంతమంది అతిగా నవ్వినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అలాగే కొంతమందికి బాగా నవ్వినప్పుడు తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కొన్నిసార్లు ఎక్కువ నవ్వు వల్ల స్పృహ తప్పడం లాంటివి జరగవచ్చు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నిరంతరం నవ్వడం వల్ల శరీరంపై కొద్దిసేపు ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కొన్ని సందర్భాల్లో గుండె చప్పుడు (Heartbeat)పై కూడా ప్రభావం పడుతుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అనారోగ్యంతో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. నవ్వుతున్నప్పుడు అసౌకర్యంగా అనిపిస్తే సాధారణం అని భావించకూడదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నవ్వుతుంటే ఛాతీలో నొప్పి లేదా శ్వాసలో ఇబ్బంది ఉంటే వెంటనే సహాయం తీసుకోండి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

సాధారణ నవ్వుకు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. అతిగా నవ్వేవారు, అనారోగ్యంతో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి.