లంచ్ బ్యాగ్‌ను ఎప్పుడు మార్చాలో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ప్రతిరోజూ ఆఫీస్, స్కూల్ లేదా కాలేజీలో వాడే లంచ్ బాగ్‌ను సంవత్సరాల తరబడి వాడుతూనే ఉంటాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కానీ దానిని కూడా ఒక నిర్దిష్ట సమయంలో మార్చడం అవసరమని మీకు తెలుసా?

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

లంచ్ బాగ్‌లో ఆహారం చిందడం లేదా తేమ కారణంగా లోపలి భాగంలో బ్యాక్టీరియా, ఫంగస్ పేరుకుపోవడం మొదలవుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దాన్ని ఎంతగా కడిగినా కూడా ఒక నిర్దిష్ట సమయం తర్వాత అది పూర్తిగా శుభ్రం కాదు. అది ఆరోగ్యానికి హానికరం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మీ లంచ్ బాగ్ జిప్ పాడైపోయి ఉంటే.. లేదా క్లాత్ చినిగిపోయి ఉంటే.. అది ఇక మీ ఆహారాన్ని తాజాగా ఉంచలేదని అర్థం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

బాగ్ నుంచి నిరంతరం దుర్వాసన వస్తుంటే దాన్ని వెంటనే మార్చాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మీరు ప్రతిరోజూ లంచ్ బాగ్‌ను ఉపయోగిస్తే.. దాన్ని ప్రతి 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు మార్చడం మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

వారానికి కనీసం ఒకసారి లంచ్ బాగ్‌ను లోపల నుంచి బాగా శుభ్రం చేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆహారం చిందితే వెంటనే తడి గుడ్డతో తుడిచేయండి. బాగ్‌ను కడిగిన తర్వాత ఎండలో బాగా ఆరబెట్టండి. దీనివల్ల బ్యాక్టీరియా నశిస్తుంది.