బుర్జ్ ఖలీఫా తర్వాత ఎత్తైన భవనం ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

ప్రపంచంలో ఎత్తైన భవనం గురించి ప్రస్తావన వస్తే బుర్జ్ ఖలీఫా పేరు మొదటగా వినిపిస్తుంది.

Image Source: Pexels

కానీ మీకు తెలుసా బుర్జ్ ఖలీఫా తర్వాత రెండవ ఎత్తైన భవనం ఇదే.

Image Source: Pexels

బుర్జ్ ఖలీఫా తర్వాత అత్యంత ఎత్తైన భవనం మలేషియాలోని కౌలాలంపూర్లో ఉన్న మెర్దేకా 118.

Image Source: Pexels

ఈ భవనం ఎత్తు 679 మీటర్లు (2,227 అడుగులు) ఇందులో 118 అంతస్తులు ఉన్నాయి.

Image Source: Pexels

1957లో మలేషియా స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత మెర్డెకా స్టేడియం సమీపంలో దీనిని నిర్మించారు.

Image Source: Pexels

ఈ భవనంలో ఒక కార్యాలయం, హోటల్, రిటైల్ షాపింగ్ మాల్, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.

Image Source: Pexels

ఈ భవనాన్ని ఆస్ట్రేలియన్ సంస్థ ఫెండర్ కట్సాలిడిస్ ఆర్కిటెక్ట్స్ రూపొందించారు.

Image Source: Pexels

అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే దాని వజ్రం ఆకారపు డిజైన్.

Image Source: Pexels

ఆ టవర్ మలేషియా సంస్కృతి, వారసత్వాన్ని సూచిస్తుంది.

Image Source: Pexels

ఈ భవనం అంచనా వ్యయం 1.5 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు 12,500 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ.

Image Source: Pexels