1950లో రూపాయి విలువ ఎంతో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

లావాదేవీల కోసం చాలామంది రూపాయలను ఉపయోగిస్తారు.

Image Source: pexels

అందుకే ఈ రోజుల్లో ఇండియన్ రూపాయి విలువని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.

Image Source: pexels

అయితే 1950లో రూపాయి విలువ ఎంత ఉండేదో ఎప్పుడైనా ఆలోచించారా?

Image Source: pexels

1950 దశాబ్దంలో రూపాయి విలువ ఈ రోజు కంటే స్ట్రాంగ్​గా ఉండేదట.

Image Source: pexels

నిజానికి 1950లో 1 డాలర్ విలువ కేవలం 4.76 రూపాయలు మాత్రమే.

Image Source: pexels

1966 తర్వాత భారతీయ ఆర్థిక వ్యవస్థలో పాత పడడం మొదలైంది.

Image Source: pexels

విదేశీ రుణాలు, భారత్-చైనా యుద్ధం, భారత్-పాకిస్తాన్ యుద్ధం, 1966లో వచ్చిన తీవ్రమైన కరువు కారణంగా రూపాయి విలువ తగ్గింది.

Image Source: pexels

1974 వరకు 1 డాలర్ విలువ 8.10 రూపాయలకు చేరింది.

Image Source: pexels

దేశంలో రాజకీయ సంక్షోభం, భారీ రుణాల కారణంగా రూపాయి విలువ ఎప్పటికప్పుడు పడిపోతూ వచ్చింది.

Image Source: pexels