మొబైల్​లో చలానాను ఎలా కట్టాలో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఈ కాలంలో రోడ్లపై దాదాపు ప్రతిచోట సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇవి కనురెప్పపాటులో వాహనానికి చలానాను విధిస్తాయి.

Image Source: pexels

అలాంటప్పుడు మీ వాహనానికి చలానా పడితే.. దానిని ఇప్పుడు మొబైల్ ద్వారా కూడా చెల్లించవచ్చు.

Image Source: pexels

ముందుగా ఈ-చలాన్ అధికారిక వెబ్‌సైట్ https://echallan.parivahan.gov.in/index/accused-challanని ఓపెన్ చేయాలి.

Image Source: pexels

వెబ్​సైట్​లో ఒక ఫారం కనిపిస్తుంది. ఆ ఫారంలో వాహన నంబర్​ను ఎంచుకోండి.

Image Source: pexels

మీ వాహనం పూర్తి నంబర్ నమోదు చేయండి. దిగువన కనిపించే క్యాప్చా కోడ్ను సరిగ్గా ఫిల్​ చేయండి.

Image Source: pexels

ఆ తరువాత Get Detail బటన్ పై క్లిక్ చేయండి.

Image Source: pexels

మీ మొబైల్ నంబర్‌కు ఇప్పుడు OTP వస్తుంది. OTPని నమోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కండి.

Image Source: pexels

ఆ తర్వాత మీ బిల్లుల జాబితా కనిపిస్తుంది. ఏ బిల్లు చెల్లించాలో దాని పక్కన ఉన్న Pay Now పై క్లిక్ చేయండి.

Image Source: pexels

ఆ తర్వాత చెల్లింపు ఎంపికలు కనిపిస్తాయి. UPI, నెట్ బ్యాంకింగ్ మొదలైనవి. వీటి ద్వారా చలాన్ కట్టవచ్చు.

Image Source: pexels