స్నానం చేశాక మాయిశ్చరైజర్ అప్లై చేయాలా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

కేవలం ముఖానికి మాత్రమే కాదు స్నానం చేసిన తరువాత చేతులు, కాళ్ళకు కూడా బాడీ లోషన్ రాయాలి.

Image Source: Pexels

స్నానం చేసిన తరువాత చర్మానికి క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ వాడటం ఎందుకు అవసరం?

Image Source: Pexels

సాధారణంగా స్నానం చేసేటప్పుడు మనం సబ్బు, ఫేస్ వాష్, స్క్రబ్, ఫేస్ ప్యాక్ వంటివి ఉపయోగిస్తాము.

Image Source: Pexels

స్నానం చేసే సమయంలో మన చర్మం చాలా కాలం పాటు నేరుగా నీటితో సంబంధంలో ఉంటుంది.

Image Source: Pexels

స్నానం చేసిన తరువాత చర్మం కొంచెం పొడిబారుతుంది.

Image Source: Pexels

ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

Image Source: Pexels

కాబట్టి చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి.. తేమను నిలుపుకోవడానికి క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.

Image Source: Pexels

స్నానం చేసిన తరువాత చర్మానికి క్రీమ్ రాసుకుంటే స్కిన్ బాగుంటుంది. చర్మం తేమగా, మెరిసేలా కనిపిస్తుంది.

Image Source: Pexels

చర్మానికి క్రమం తప్పకుండా క్రీమ్ ఉపయోగించాలి. చర్మం రకాన్ని బట్టి మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి.

Image Source: Pexels