అక్టోబర్ నెలలో టూర్​కి వెళ్లేందుకు జమ్మూ కాశ్మీర్ బెస్ట్.

Image Source: pinterest

అక్టోబర్ జమ్మూ-కశ్మీర్ వెళ్లేందుకు మంచి సమయం. వేడి ఉండదు. ఎక్కువ చలి ఉండదు.

Image Source: pinterest

అక్టోబర్ నెలలో శ్రీనగర్​లోని దాల్ సరస్సుపై శికారా రైడ్ చాలా బాగుంటుంది.

Image Source: pinterest

పచ్చని పర్వతాలు, నారింజ-పసుపు రంగులో ఉంటే చినాబ్ చెట్లు చూసేందుకు అద్భుతంగా ఉంటాయి.

Image Source: pinterest

వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా.. మంచు కురిసే ముందు అద్భుతంగా ఉంటుంది.

Image Source: pinterest

నీటిలోని ప్రతిబింబాలతో కూడిన సీనరీ లుక్స్ చూసేందుకు, ఫోటోలకు అనువైనవి.

Image Source: pinterest

పహల్గామ్ లోయలు అక్టోబర్ నెలలో రంగురంగుల కలయికతో ఆకర్షిస్తాయి.

Image Source: pinterest

గుల్మార్గ్​లో అక్టోబర్​లో తేలికపాటి మంచు కురుస్తుంది. ఇది సాహస ప్రియులను అనువైనది.

Image Source: pinterest

యుస్మార్గ్, సోన్మార్గ్ ప్రశాంతమైన వాతావరణం అందిస్తుంది. రద్దీ తక్కువగా ఉంటుంది.

Image Source: pinterest

ఈ నెల ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ, స్థానిక సంస్కృతిని ఎక్స్​ప్లోర్ చేయడానికి అనువైనది.

Image Source: pinterest