ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్​పోర్ట్ ఇదే.. ఇండియా స్థానమిదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

విదేశాలకు వెళ్లడానికి పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి.

Image Source: pixabay

మీకు తెలుసా ఏ పాస్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్​పోర్టో?

Image Source: pixabay

ఇటీవల హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 ఈ జాబితా విడుదల చేసింది. దీనిలో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ కూడా ఉంది.

Image Source: pixabay

ఈ పాస్ పోర్ట్​తో ప్రజలు చాలా దేశాలకు ముందుగా వీసా తీసుకోకుండా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా వెళ్ళవచ్చు.

Image Source: pixabay

మీరు ఈ జాబితాలో ఏదైనా యూరోపియన్ దేశం ఉందని అనుకుంటే.. అది పొరపాటే.

Image Source: pixabay

2026 లో బలవంతమైన పాస్​పోర్ట్ ర్యాంకింగ్​లో ఆసియా దేశమైన సింగపూర్ మొదటి స్థానంలో ఉంది.

Image Source: pixabay

సింగపూర్ పాస్పోర్ట్ కలిగిన వారు దాదాపు 192 దేశాలకు వీసా లేకుండా లేదా సులభ వీసా విధానంతో ప్రయాణించవచ్చు.

Image Source: pixabay

భారతీయ పాస్పోర్ట్ 2026 సంవత్సరానికి గాను అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ సూచికలో 80వ స్థానంలో ఉంది.

Image Source: pixabay

భారతదేశ పాస్​పోర్ట్​తో దాదాపు 55 దేశాలలో ముందుగా వీసా తీసుకోకుండా లేదా వీసా ఆన్ అరైవల్తో ప్రయాణించవచ్చు.

Image Source: pixabay