Image Source: Representational Image/Pexels

రిషికొండలో వైసీపీ ప్రభుత్వం కట్టించిన భవనాల్లోని బాత్ టబ్ గురించే ఇప్పుడు చర్చ నడుస్తోంది.

విశాలమైన గదిలో ఉన్న ఆ ఒక్క బాత్‌టబ్ ధర సుమారు రూ.26 లక్షలు ఉంటుందని టాక్.

అయితే.. ప్రపంచంలో అంతకంటే ఖరీదైన బాత్ టబ్‌లు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా?

ఔననండి.. ఓ బాత్ టబ్ ధరైతే సుమారు రూ.2 కోట్ల వరకు ఉంది.

ఎందుకంటే.. ఈ బాత్‌టబ్‌ అరుదైన రంగురాయితో డిజైన్ చేశారట. దాని కాళ్లను 24 కారెట్ గోల్డ్‌తో తయారు చేశారు.

ఇటలీకి చెందిన ప్రముఖ డిజైనర్ లుకా బోంజోలా ఈ బాత్‌టబ్‌ను రూపొందించారు.

బాత్‌టబ్ మాత్రమే కాదు.. ప్రపంచంలో ఖరీదైన బాత్రూమ్‌లు కూడా ఉన్నాయి.

హాంగ్‌కాంగ్‌లో స్విషోర్న్ గోల్డ్ ప్యాలెస్‌లో గల బాత్‌రూమ్ రూ.321.18 కోట్లు అంటే నమ్ముతారా?

ఈ బాత్రూమ్ మొత్తాన్ని బంగారంతో నిర్మించారట. ఆ మొత్తంతో మనం ఎన్ని ఇళ్లు కొనొచ్చు ఆలోచించండి.

Video and Images Credit: Pexels and Instagram