ప్రపంచ కొబ్బరి దినోత్సవం 2025

కొబ్బరి నూనెతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

కొవ్వును కరిగించడానికి

కొబ్బరి నూనెలో MCTలు ఉన్నాయి. ఇవి జీవక్రియకు సహాయపడవచ్చు. బరువును కంట్రోల్ చేస్తాయి.

Image Source: Canva

శక్తిని ఇస్తుంది

MCTలు వేగంగా శరీరానికి అందుతాయి. ఇవి వెంటనే శక్తిని అందిస్తాయి.

Image Source: Canva

యాంటీమైక్రోబయాల్ లక్షణాలు

కొబ్బరి నూనెలో ఉండే లారిక్ ఆమ్లం హానికరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవులతో పోరాడటానికి హెల్ప్ చేస్తాయి.

Image Source: Canva

యాంటీఆక్సిడెంట్లు

కొబ్బరి నూనె శరీరానికి ఫ్రీ రాడికల్స్ నుంచి కలిగే నష్టాన్ని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించడంలో హెల్ప్ చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది.

Image Source: Canva

మెదడు ఆరోగ్యానికై..

కొబ్బరి నూనె కెటోన్ స్థాయిలను పెంచి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మూర్ఛ వ్యాధిని దూరం చేయడంలో, ఫిట్స్ సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

Image Source: Canva

చర్మ ఆరోగ్యానికై

కొబ్బరి నూనె పొడి చర్మానికి పోషణనిస్తుంది. స్కిన్​ని మెరుగుపరుస్తుంది. చికాకును తగ్గిస్తుంది.

Image Source: Canva

జుట్టు ఆరోగ్యానికై

కొబ్బరి జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. తెగిపోవడాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టును ప్రోత్సహిస్తుంది.

Image Source: Canva

నోటి ఆరోగ్యానికై..

నోటిని పుక్కిలించడానికి కొబ్బరి నూనె ఉపయోగిస్తే నోటిలోని హానికరమైన బాక్టీరియా తగ్గుతుంది. చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image Source: Canva

మెదడు పనితీరుకై..

కొబ్బరినూనె నుంచి వచ్చే కీటోన్స్ మెదడు కణాలకు ప్రత్యామ్నాయ శక్తిని అందిస్తాయి. ఇది అల్జీమర్స్​ను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

Image Source: Canva

ఇవి కేవలం అవగాహ కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.

Image Source: Canva