బంగాళాదుంపలతో ఉల్లిపాయలను ఎందుకు ఉంచకూడదు

Published by: Khagesh
Image Source: pexels

బంగాళాదుంపలు, ఉల్లిపాయలను ఒకే చోట నిల్వ చేయొద్దు.

Image Source: pexels

ఉల్లిపాయ నుంచి తేమ, కొన్ని వాయువులు విడుదలవుతాయి

Image Source: pexels

దీనివల్ల బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తుతాయి

Image Source: pexels

ఆలూ కూడా త్వరగా మెత్తబడి పాడైపోవచ్చు

Image Source: pexels

రెండుంటినీ చల్లని పొడి, గాలి తగిలే ప్రదేశంలో ఉంచండి

Image Source: pexels

బంగాళాదుంపలను చీకటి ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది

Image Source: pexels

ఉల్లిపాయలను జాలీ బుట్టలో ఉంచడం మంచిది

Image Source: pexels

ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచడం వల్ల తేమ పెరగవచ్చు

Image Source: pexels

పాడైన బంగాళాదుంపలు లేదా ఉల్లిపాయలను వెంటనే వేరు చేయండి

Image Source: pexels

సరైన నిల్వ వల్ల రెండూ ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి

Image Source: pexels