కండలు పెంచాలంటే హెవీ వెయిట్స్‌ ఎత్తాలా? లైట్ వెయిట్స్‌ చాలా?

Published by: Khagesh
Image Source: pexels

కండరాలను పెంచడానికి హెవీ, లైట్ రెండు రకాల వెయిట్స్‌ ప్రభావవంతంగా ఉంటాయి

Image Source: pexels

హెవీ వెయిట్స్‌ తక్కువ రెప్స్‌తో బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది

Image Source: pexels

తక్కువ బరువు ఎక్కువ రెప్స్‌తో కూడా కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది

Image Source: pexels

ప్రతి సెట్లో కండరాలపై తగినంత ఒత్తిడి పడాలి

Image Source: pexels

సరైన భంగిమతో వ్యాయామం చేయడం చాలా ముఖ్యం

Image Source: pexels

నెమ్మదిగా బరువు లేదా రెప్స్ పెంచడం మెరుగైన ఫలితాలను ఇస్తుంది

Image Source: pexels

తగినంత ప్రొటీన్ తీసుకోవడం కూడా కండరాల పెరుగుదలకు అవసరం

Image Source: pexels

వర్కౌట్ తర్వాత శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మర్చిపోవద్దు

Image Source: pexels

మీ ఫిట్‌నెస్ ప్రకారం బరువును ఎంచుకోండి

Image Source: pexels

సరైన వ్యాయామం, సరైన ఆహారంతోనే మెరుగైన కండరాలు ఏర్పడతాయి

Image Source: pexels