బెడ్ షీట్ ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి

Published by: Khagesh
Image Source: pexels

రోజువారీ వాడకం వల్ల మన చర్మం నుంచి డెడ్‌సెల్స్‌, చెమట, శరీర ఆయిల్, దుమ్ము, ధూళి దుప్పటి, బెడ్‌షీట్‌పై పడుతుంటాయి.

Image Source: Pexels

కాబట్టి మీ బెడ్‌షీట్‌ను ప్రతి వారం ఒకసారి లేదా పది రోజులకు ఒకసారి మార్చాలి

Image Source: Pexels

మీకు ఎక్కువ చెమట పడితే లేదా ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే అప్పుడు మీరు బెడ్‌షీట్‌ను ప్రతి 3-4 రోజులకు ఒకసారి మార్చాలి

Image Source: pexels

ఎక్కువ కాలం బెడ్‌షీట్‌లను మార్చకపోతే బ్యాక్టీరియా, డస్ట్ మైట్స్ ఎక్కువ అవుతాయి.

Image Source: pexels

బెడ్‌షీట్ ఉతకడం ఫ్యాబ్రిక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది

Image Source: Pexels

బెడ్‌షీట్ కాటన్‌ది అయితే దానిని 7 రోజులలో మార్చండి. అదే లినన్ సిల్క్ లేదా శాటిన్ అయితే 5 నుంచి 10 రోజులలో మార్చాలి

Image Source: pexels

పాలిస్టర్, ఫ్లానెల్ ను ప్రతి 5 నుంచి 7 రోజులకు ఒకసారి మార్చండి

Image Source: Pexels

శుభ్రమైన, తాజా బెడ్‌షీట్లు మంచి నిద్రను ఇస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి

Image Source: pexels

అదేవిధంగా క్రమం తప్పకుండా ఉతకడం వల్ల బెడ్‌పై నల్లులు లేదా చిన్న పురుగులు పెరగకుండా ఉంటాయి.

Image Source: pexels