ఫ్రిజ్‌లో గుడ్లు ఉంచాలా? వద్దా?

Published by: Khagesh
Image Source: pexels

గుడ్లను సరిగ్గా నిల్వ చేయడం వల్ల వాటి తాజాదనం ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది

Image Source: pexels

వేడి వాతావరణంలో గుడ్లను ఉంచడం కంటే ఫ్రిజ్‌లో ఉంచడమే మరింత సురక్షితమైనదిగా భావిస్తారు.

Image Source: pexels

ఫ్రిజ్ లోని చల్లని ఉష్ణోగ్రత బ్యాక్టీరియా పెరిగే వేగాన్ని తగ్గిస్తుంది

Image Source: pexels

గుడ్లను ఫ్రిజ్ డోర్‌వైపు కాకుండా ఫ్రిజ్ లోపలి షెల్ఫ్‌లో ఉంచాలి

Image Source: pexels

గుడ్లను వాటి అసలు కార్టన్ లో ఉంచడం వల్ల అవి మరింత సురక్షితంగా ఉంటాయి

Image Source: pexels

గుడ్లను ఉపయోగించే ముందు గుడ్లలో పగుళ్లు వాసన లేదా పాడైపోయిన సంకేతాలు తప్పకుండా చెక్ చేయాలి.

Image Source: pexels

గుడ్లను కడిగి ఫ్రిజ్‌లో నిల్వ చేయవద్దు. దీనివల్ల తేమ, బ్యాక్టీరియా లోపలికి వెళ్లే ప్రమాదం పెరుగుతుంది

Image Source: pexels

గుడ్లను పదేపదే ఫ్రిజ్ నుంచి బయటకు తీయడం, తిరిగి లోపల పెట్టడం మానుకోండి

Image Source: pexels

సరిగా నిల్వ చేస్తే గుడ్ల తాజాగా ఉంటాయి. పాడైపోకుండా ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు

Image Source: pexels