Image Source: pexels

వేసవిలో ఐస్ వాటర్ ఎందుకు తాగకూడదంటే

చల్లటినీరు గొంతును చికాకుపెడుతుంది. గొంతులో మంటకు కారణం అవుతుంది.

చల్లనీరు తాగితే రక్తనాళాలు కుంచించుకుపోతాయి. జీర్ణసమస్యలకు దారితీస్తుంది.

కోల్డ్ వాటర్ గొంతులో కండరాల ఒత్తిడికి కారణమవుతుంది. మింగడం అసౌకర్యంగా ఉంటుంది.

చల్లటినీరు గుండె స్పందన రేటును తగ్గిస్తుంది. తలనొప్పికి కారణం అవుతుంది. సైనస్ ఉన్నవాళ్లు దూరంగా ఉండాలి.

కోల్డ్ వాటర్ రక్తనాళాలు, జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. భోజన సమయంలో పోషకాల శోషణను అడ్డుకుంటుంది.

భోజనం తర్వాత చల్లనీరు తాగితే కొవ్వులు పటిష్టం అవుతాయి. బరువు తగ్గాలనుకునేవారు చల్లనీరు తాగకూడదు.

Image Source: pexels

చల్లనీరు తాగితే దంతాల సున్నితత్వం, దంతాల ఎనామెల్ దెబ్బతింటుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.