వాషింగ్ మెషిన్లలో ఫ్రంట్‌లోడ్ కి ఓ రకం.. టాప్ లోడ్‌కు మరో రకం సర్ఫ్‌లు ఉంటాయి.

Published by: Raja Sekhar Allu

ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ లో-సడ్స్ ఫార్ములా (తక్కువ నురుగు), ఎక్కువ నురుగు ఉంటే మెషిన్ సరిగా పనిచేయదు

Published by: Raja Sekhar Allu

ఫ్రంట్ లోడ్ మెషిన్లు తక్కువ నీరు (సాధారణం 20-40 లీటర్లు) వాడతాయి కాబట్టి ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ ఆ నీటిలో బాగా కరిగి పనిచేస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఫ్రంట్ లోడ్ వేరియంట్ పూర్తిగా కరిగిపోతుంది, మెషిన్ లేదా బట్టలపై రెసిడ్యూ వదలదు.

Published by: Raja Sekhar Allu

ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ మెషిన్‌లో స్కేలింగ్ లేదా బిల్డప్ రాకుండా చేస్తుంది. తప్పు డిటర్జెంట్ వాడితే ఫ్రంట్ లోడ్ మెషిన్ లైఫ్ తగ్గుతుంది.

Published by: Raja Sekhar Allu

ఫ్రంట్ లోడ్ వేరియంట్ తక్కువ నీటిలో గాఢంగా పనిచేసి టఫ్ స్టెయిన్స్ తొలగిస్తుంది. టాప్ లోడ్ ఎక్కువ నురుగుతో రుద్దే యాక్షన్‌కు అనువు.

Published by: Raja Sekhar Allu

రెండూ బట్టలకు సేఫ్, కానీ ఫ్రంట్ లోడ్ ఫార్ములా డెలికేట్ ఫాబ్రిక్స్‌కు మరింత మెత్తగా ట్రీట్ చేస్తుంది, కలర్ ఫేడ్ కాకుండా చూస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఫ్రంట్ లోడ్ డిటర్జెంట్ (ముఖ్యంగా లిక్విడ్) త్వరగా కరిగి తక్కువ నీటిలో ఎఫెక్టివ్. టాప్ లోడ్ ఎక్కువ నీటిలో సులువుగా పనిచేస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఫ్రంట్ లోడ్ మెషిన్లకు స్పెసిఫిక్ లో-సడ్స్ డిటర్జెంట్లు మ్యాటిక్ ఫ్రంట్ లోడ్సి ఫారసు చేస్తాయి.

Published by: Raja Sekhar Allu

ఫ్రంట్ లోడ్ వేరియంట్ తక్కువ నీరు, ఎనర్జీ సేవ్ చేస్తుంది. తప్పు డిటర్జెంట్ వాడితే ఎక్స్‌ట్రా రిన్స్ సైకిల్స్ అవసరం పడి ఖర్చు పెరుగుతుంది.

Published by: Raja Sekhar Allu