మీకు రాత్రిపూట తరచుగా మూత్రం ఎందుకు వస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

రాత్రిపూట ఒకట్రెండు సార్లు మూత్ర విసర్జన చేయడం చాలా మందికి సాధారణం కావచ్చు

Image Source: pexels

అయితే ప్రతిరోజూ రాత్రి రెండుసార్లు మూత్ర విసర్జన చేస్తున్నారంటే దాని కారణం తెలుసుకోవడం అవసరం

Image Source: pexels

చాలా మందికి రాత్రిపూట పదేపదే మూత్రం రావడంపై, ఏం జరుగుతుందోనని సందేహం ఉంటుంది

Image Source: pexels

రాత్రిపూట ఎక్కువ నీరుగానీ, టీ, లేదా కాఫీ తాగడం వల్ల ఇలా జరగవచ్చు

Image Source: pexels

వయస్సు పెరగడంతో పాటు మధుమేహం లేదా మూత్ర సంబంధిత కొన్ని సమస్యల వల్ల కూడా రాత్రిపూట మూత్రం ఎక్కువసార్లు వస్తుంది

Image Source: pexels

రాత్రిపూట పదేపదే మూత్రవిసర్జన చేయడం ఎక్కువ కాలం కొనసాగితే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి

Image Source: pexels

పడుకునే ముందు ఎక్కువ ద్రవ పదార్థాలు తాగడం తగ్గించండి. ముఖ్యంగా అర్థరాత్రి వరకు లేచి ఉండకూడదు.

Image Source: pexels

మద్యం, కెఫిన్ పానీయాలు రాత్రిపూట అధిక మూత్రవిసర్జన సమస్యను పెంచవచ్చు

Image Source: pexels

దీనితో పాటు నొప్పి, మంట లేదా రక్తం వస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి

Image Source: pexels

సరైన కారణం తెలిసినప్పుడు ఈ సమస్యకు త్వరగా చికిత్స తీసుకుని బయట పడవచ్చు.

Image Source: pexels