వెన్న, నెయ్యిలో ఏది మంచిది?

Published by: Khagesh
Image Source: pexels

వెన్న, నెయ్యి రెండూ పాల నుంచి తయారయ్యే పాల ఉత్పత్తులు

Image Source: pexels

నెయ్యిలో వెన్నతో పోలిస్తే నీరు, పాల ఘనపదార్థాలు తక్కువగా ఉంటాయి

Image Source: pexels

బటర్ లో నెయ్యి కంటే తేమ ఎక్కువగా ఉంటుంది

Image Source: pexels

నెయ్యి స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది అధిక వేడి పదార్థాలకు మంచిది.

Image Source: pexels

బటర్‌ రుచి తేలికగా , క్రీమీగా ఉంటుంది అందుకే దీనిని బేకింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు

Image Source: pexels

రెండింటిలోనూ కేలరీలు, సంతృప్త కొవ్వు ఈక్వల్‌గానే ఎక్కువగా ఉంటాయి

Image Source: pexels

వీటిని ఎల్లప్పుడూ పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది

Image Source: pexels

ఏది ఎంచుకోవాలి అనేది మీ ఆహారం ఆరోగ్యం, వంట చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

మీకు గుండె లేదా కొలెస్ట్రాల్ సంబంధిత సమస్య ఉంటే డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోండి

Image Source: pexels

సమతుల్య ఆహారం, సరైన మోతాదులో తీసుకోవడమే ఉత్తమ ఎంపిక

Image Source: pexels