చలికాలంలో కాళ్ల వేళ్లు ఎందుకు ఉబ్బుతాయో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: paxels

పెద్దలు వివిధ రకాల సమస్యలకు ఇంటి చిట్కాలు సిఫార్సు చేస్తూ ఉంటారు.

Image Source: paxels

చలికాలంలో వచ్చే శారీరక సమస్యలలో చేతులు, కాళ్ల వేళ్లలో వాపు ఎక్కువగా కనిపిస్తుంది.

Image Source: paxels

ముఖ్యంగా మహిళలు ఈ సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు.

Image Source: paxels

ప్రతిరోజూ వంట, అనేక గృహ పనులు చేయటం వలన, పదేపదే నీటిని తాకటం వలన కాళ్లు ఉబ్బుతాయి.

Image Source: paxels

సాధారణంగా ఇది చలి కారణంగా చర్మం కింద సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వస్తుంది.

Image Source: paxels

కొన్నిసార్లు స్వల్ప వెచ్చదనం లభించినప్పుడు రక్త నాళాలు తిరిగి వ్యాకోచిస్తాయి. రక్త ప్రసరణ తనంతట అదే సరిగ్గా జరుగుతుంది.

Image Source: paxels

అది జరిగినందువల్లనే అక్కడ ఎరుపు, వాపు కూడా వస్తాయి అని నమ్ముతారు.

Image Source: paxels

స్త్రీలకు పురుషులతో పోలిస్తే చేతులు, కాళ్ల వేళ్లలో వాపు సమస్యలు ఎక్కువగా వస్తాయి.

Image Source: paxels

కొన్నిసార్లు మన తప్పుల వల్ల ఇది త్వరగా నయం కాదు.

Image Source: paxels