ఇంట్లోకి చీమలు ఎందుకు వస్తాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఇంట్లో చీమలు రావడం సాధారణ విషయంగా భావిస్తారు.

Image Source: pexels

ఇవి తరచుగా ఆహారం, నీటి కోసం వెతుకుతూ ఇంటి లోపలికి వస్తుంటాయి

Image Source: pexels

చాలా మందికి ఇంట్లోకి చీమలు ఎందుకు వస్తాయి, ఏమైనా ఉందా అనే సందేహం ఉంటుంది

Image Source: pexels

ఇంట్లో ఆహారపు ముక్కలు లేదా తీపి పదార్థాలు తెరిచి ఉంచితే చీమలు త్వరగా వచ్చే అవకాశం ఉంది.

Image Source: pexels

సింక్ బాత్రూమ్ లేదా ఏదైనా మూలలో తేమ ఉన్నప్పటికీ చీమలు వచ్చే అవకాశం ఉంది

Image Source: pexels

ఇంటిని శుభ్రంగా ఉంచడం, ఆహార పదార్థాలను మూసి ఉంచడం వల్ల చీమలు తక్కువగా వస్తాయి

Image Source: pexels

తలుపులు, గోడల చిన్న పగుళ్ల నుండి కూడా చీమలు ఇంట్లోకి వస్తాయి

Image Source: pexels

ఇంట్లో చెత్తబుట్టను ఎప్పటికప్పుడు ఖాళీ చేయండి. కవర్ మార్చిన తరువాత డస్ట్ బిన్ క్లోజ్ చేసి ఉంచాలి.

Image Source: pexels

వంటగదిని, ఇంటి ఫ్లోర్ క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఆహారం, తీపి లేకుండా చూసుకోవాలి

Image Source: pexels

ఈ సులభమైన చిట్కాలు పాటించడం ద్వారా ఇంట్లో చీమల సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు

Image Source: pexels