ఏ బ్రెడ్‌లో అత్యధిక ఫైబర్ ఉంటుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

బ్రెడ్​ను ఎంతోకాలంగా చాలామంది బ్రేక్​ఫాస్ట్​గా తీసుకుంటున్నారు.

Image Source: pexels

రొట్టెను కొన్నిసార్లు వెన్నతో, కొన్నిసార్లు రోల్స్ లాగా, మరికొన్నిసార్లు శాండ్‌విచ్‌లుగా వివిధ రూపాల్లో తీసుకుంటారు.

Image Source: pexels

బ్రెడ్​లో సాధారణంగా పిండి, ఉప్పు, చక్కెర, ఓట్స్, పాలు, నూనె వంటివి కలుపుతారు.

Image Source: pexels

బ్రెడ్​ను ఈస్ట్ సహాయంతో పులియబెట్టి తయారు చేస్తారు. మార్కెట్లో వివిధ రకాల బ్రెడ్​లు అందుబాటులో ఉన్నాయి.

Image Source: pexels

అలాంటప్పుడు ఏ బ్రెడ్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

హోల్ వీట్ బ్రెడ్​లో అత్యధిక ఫైబర్ ఉంటుంది.

Image Source: pexels

హోల్ వీట్ బ్రెడ్ ఒక స్లైస్ లో 2 నుంచి 3 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది.

Image Source: pexels

ఈ బ్రెడ్​ను గోధుమ పిండితో తయారు చేస్తారు. ఇందులో పీచు పదార్థం ఎక్కువ.

Image Source: pexels

ఇందులో గోధుమ పిండి, హోల్ వీట్, వీట్ ఫైబర్ మొదలైనవి ఉంటాయి.

Image Source: pexels

ఇది జీర్ణక్రియ, పోషణ రెండింటికీ మంచిదిగా పరిగణిస్తారు.

Image Source: pesxels