కొబ్బరి నీరు విషం కంటే తక్కువ కాదట.. చాలా వ్యాధులు వస్తాయట.

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిది. అయితే కొందరికి మాత్రం అస్సలు మంచిది కాదట.

Published by: Geddam Vijaya Madhuri

దీనిలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి.

పచ్చి, ఎండు కొబ్బరి రెండింటి నుంచి నీరు వస్తుంది.



అమెరికన్ ఆరోగ్య వెబ్సైట్ Webmd నివేదిక ప్రకారం.. కొబ్బరి నీరు సాధారణంగా సురక్షితం. కానీ కొందరికి ఇది హాని కలిగిస్తుందట.



కొబ్బరి నీటిలో పొటాషియం పరిమాణం ఎక్కువ. ఎవరి రక్తంలోనైనా పొటాషియం ఎక్కువగా ఉంటే.. అలాంటి వారు పొరపాటున కూడా కొబ్బరి నీరు తాగకూడదు.

ఎవరి శరీరంలోనైనా పొటాషియం స్థాయి పెరిగితే.. అది మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.

ఎవరికైనా కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే.. కొబ్బరి నీరు తాగడం మంచిది కాదు.

Published by: Geddam Vijaya Madhuri

శస్త్రచికిత్స చేయించుకోబోతున్నా లేదా చేయించుకున్నా.. వారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉంటే మంచిది.

షుగర్ అలర్జీ, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా కొబ్బరి నీరు తాగకూడదు

Published by: Geddam Vijaya Madhuri