వర్షాకాలంలో మీ ప్రయాణించే ముందు ఏమేం ప్యాక్ చేయాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

వర్షాకాలంలో మీరు ప్రయాణం స్టార్ట్ చేసే ముందు సరైన సామాను ప్యాక్ చేసుకోవాలి

Image Source: pexels

అలా చేయడం వల్ల ప్రయాణం సులభం, సౌకర్యవంతంగా ఉండవచ్చు

Image Source: pexels

చాలా మందికి వర్షాకాలంలో ప్రయాణించే ముందు బ్యాగులో ఏం సర్దుకోవాలి అనే సందేహం ఉంటుంది

Image Source: pexels

బ్యాగులో రెయిన్ కోట్ లేదా మంచి క్వాలిటీ గల గొడుగు తప్పకుండా ఉంచండి

Image Source: pexels

మొబైల్, అవసరమైన వస్తువులను రక్షించడానికి వాటర్‌ప్రూఫ్ కవర్ ఉంచుకోవాలి

Image Source: pexels

వర్షాకాలంలో జారిపోకుండా ఉండేందుకు మంచి గ్రిప్ ఉన్న బూట్లు వెంట ఉంచుకోవాలి

Image Source: pexels

ఒక జత అదనపు బట్టలు, తువ్వాలు కూడా బ్యాగులో ఉంచుకోవాలి

Image Source: pexels

అవసరమైన మెడిసిన్, పవర్ బ్యాంక్, టార్చ్ వెంట ఉంచుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది

Image Source: pexels

ప్రయాణానికి బయలుదేరే ముందు చలి, వర్షం లాంటి ప్రతికూల వాతావరణ సమాచారం తప్పకుండా చెక్ చేసుకోవాలి

Image Source: pexels

సరైన సన్నాహాలతో వర్షాకాల ప్రయాణం ఎక్కువ సురక్షితంగా, సరదాగా మారుతుంది.

Image Source: pexels