ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన 5 బ్యూటీ చిట్కాలు మీరూ పాటించండి

Image Source: pexels

ఈ మోడ్రన్ కాలంలో అందంగా కనిపించడం కేవలం మేకప్ పైనే ఆధారపడి ఉండదు

Image Source: pexels

అంతేకాకుండా సరైన చర్మ సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి సైతం అంతే ముఖ్యం.

Image Source: pexels

మీ రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లపై దృష్టి సారిస్తే మీ చర్మం సహజంగా మెరుస్తున్నట్లు అనిపిస్తుంది.

Image Source: pexels

రోజుకు కనీసం 7 8 గ్లాసుల నీరు తాగాలి. సీజన్ ను బట్టి రోజుకు 3 నుంచి 4.5 లీటర్ల నీరు తాగితే మీ చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది

Image Source: pexels

ప్రతి రోజు నిద్రపోయే ముందు మీ ముఖాన్ని కడుక్కోవాలి. టోనర్ అప్లై చేయాలి. ఆపై మాయిశ్చరైజర్ ఉపయోగించండి

Image Source: pexels

ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ తప్పకుండా రాసుకోవాలి. ఇది మీ చర్మాన్ని హానికరమైన UV కిరణాల నుండి కాపాడుతుంది

Image Source: pexels

మీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, ప్రోటీన్ చేర్చుకోవాలి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.

Image Source: pexels

ప్రతిరోజూ 7 నుంచి ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి. సరిగ్గా నిద్రపోతే దాని వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి

Image Source: pexels