Image Source: Pexels

పిల్లలు కలగాలంటే ఈ భంగిమే బెస్ట్, ఈ రోజే ట్రై చెయ్యండి

ఈ రోజుల్లో ఎంతోమంది సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అనవసరంగా మందులు వాడుతున్నారు.

డాక్టర్‌ను సంప్రదించే ముందు మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఈ భంగిమలు ప్రయత్నించండి.

ముందుగా మీరు ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా మీ భాగస్వామిని శారీరకంగా కలవాలి.

పిల్లల కోసమే ఆ పని చేస్తున్నామనే ఫీలింగ్ అస్సలు వద్దు. అది మీ మూడ్‌పై ప్రభావం చూపుతుంది.

పరస్పర ఇష్టంతో ఆ ఆనందాన్ని ఆస్వాదించాలి. అప్పుడే.. స్పెర్మ్ ఉత్పత్తి నాణ్యంగా ఉంటుంది.

అలాగే.. పురుషుడు ఆ పని కష్టంగా కాకుండా ఇష్టంగా చేస్తుంటే, స్త్రీ కూడా మరింత లోపలికి లాక్కుంటుంది.

దానివల్ల స్పెర్మ్ వేగంగా లోపలికి చేరుతుంది. అయితే, స్కలనం కాగానే పురుషుడు ‘దాన్ని’ బయటకు తియ్య కూడదు.

భంగిమల్లో అత్యుత్తమం.. మిషనరీ పొజిషన్. అంటే స్త్రీ కింద, పురుషుడు పైనా ఉండాలి.

స్కలించిన వీర్యం పూర్తిగా స్త్రీ లోపలికి చేరాలంటే.. ఆమె పిరుదుల కింద పిల్లో పెట్టండి.

వీర్యం బయటకు పోకుండా స్త్రీ.. కాసేపు తన కాళ్లను పైకెత్తి ఉంచడం కూడా మంచిదే.

Image Source: Pexels

నోట్: ఈ సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనలు తీసుకోగలరు.