పెళ్లి చేసుకుంటున్నారా? ముందుగా దాని చరిత్ర తెలుసుకోండి

Published by: Suresh Chelluboyina

పెళ్లిల్ల సీజన్ నడుస్తోంది. మరి, మీరు కూడా పెళ్లి చేసుకుంటున్నారా?

లేదా అల్రెడీ మీకు పెళ్లయిపోయిందా? ఏం పర్వాలేదు.. పెళ్లికి ఉన్న ఈ చరిత్ర తెలుసుకోండి.

మీకు తెలుసో తెలియదో.. పెళ్లికి సుమారు 4 వేల ఏళ్ల చరిత్ర ఉంది.

అయితే, పెళ్లిని కనిపెట్టిన వ్యక్తి ఎవరా అనేది ఇప్పటికీ తెలియరాలేదు.

కానీ, పెళ్లిని ఒక మంచి ఉద్దేశంతోనే కనిపెట్టారు. కారణం తెలిశాక, మీకూ పెళ్లిపై గౌరవం పెరుగుతుంది.

అప్పట్లో పద్ధతి, పాడులేకుండా ఆలుమగలు రొమాన్స్‌లో మునిగితేలేవారట.

ఫలితంగా పిల్లలు పుట్టేసేవారు. కానీ, వారి బాధ్యతలను మాత్రం మగాళ్లు తీసుకొనేవారు కాదు.

అందుకే, పెళ్లి అనే రూల్‌ను ప్రవేశపెట్టారు. పిల్లలను పెంచే బాధ్యత ఆ జంటదే అనే షరతు పెట్టారు.

ప్రపంచంలో ఫస్ట్ వెడ్డింగ్ క్రీ.పూ.2350లో మెసొపొటేమియా జరిగిందని చరిత్ర చెబుతోంది.