ఈ దేశ ప్రజలు ప్రపంచంలోనే సంతోషవంతులు - కానీ డబ్బు వల్ల కాదు!

Image Source: pexels

సంతోషకరమైన దేశం అంటే డబ్బు , భవనాలు మొదలైనవి కాదు

Image Source: pexels

అత్యంత సంతోషకరమైన దేశం అంటే ప్రజలు తమ జీవితాల్లో సంతృప్తిగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న దేశం.

Image Source: pexels

ప్రతి సంవత్సరం ప్రపంచ హ్యాపీనెస్ ఇండెక్స్ సంతోషకరమైన దేశాల విడుదల చేస్తుంది.

Image Source: pexels

భూటాన్ రాజు మొదట స్థూల జాతీయ సంతోషం గురించి మాట్లాడారు. అది ఉత్పత్తికి సంబంధం లేనిది.

Image Source: pexels

భూటాన్ అభివృద్ధిని కేవలం GDP తోనే కాకుండా, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనే దానితో కూడా చూడాలని భావించింది.

Image Source: pexels

కొన్ని సంవత్సరాలుగా ఫిన్లాండ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది

Image Source: pexels

అంతేకాకుండా డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ ,నార్వే వంటి దేశాలు కూడా తరచుగా టాప్ 10లో ఉంటాయి

Image Source: pexels

భారతదేశం ర్యాంకింగ్ సాధారణంగా తక్కువగా ఉంటుంది, దీని వెనుక అసమానత, నిరుద్యోగం,సామాజిక సవాళ్లు ముఖ్యమైన కారణాలు

Image Source: pexels

డబ్బుతోనే సంతోషం రాదని ఈ నివేదిక వెల్లడిస్తుంది.

Image Source: pexels