వేసవిలో వాటర్ ఆపిల్ (జామున్స్) తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri

వాటర్ ఆపిల్‌లో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో వేసవిలో డీహైడ్రేషన్ తగ్గుతుంది.

ఈ పండు శరీరానికి చల్లదనాన్ని అందించి.. వేడి ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి.. మలబద్ధకం తగ్గుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ C ఉండటం వల్ల ఇమ్యూనిటీ బలపడుతుంది.

తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల డైట్‌లో తీసుకుంటే బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో చర్మం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

పోటాషియం ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది.

వేసవిలో వచ్చే నీరసం, అలసటను తగ్గించి శరీరానికి తేజస్సు ఇస్తుంది.

శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉండటం డీటాక్స్ అవుతుంది.

మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది. కిడ్నీల పనితీరుకు మద్దతు ఇస్తుంది.