షాంపులో చక్కెర కలిపితే ఏం జరుగుతుంది?

Published by: Khagesh
Image Source: pexels

కాలుష్యం, ధూళి, రసాయన ఉత్పత్తులు, ఒత్తిడి కారణంగా జుట్టు సహజ మెరుపును కోల్పోతుంది.

Image Source: pexels

అలాంటప్పుడు ఇంట్లో ఉండే సాధారణ వస్తువులే మన జుట్టును తిరిగి జీవం పోయగలవు.

Image Source: pexels

ఇలాంటి ఇంటి చిట్కాల్లో ఒకటి షాంపూలో చక్కెర కలపడం

Image Source: pexels

షాంపూలో చక్కెర కలిపితే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

Image Source: pexels

మాడులో చనిపోయిన చర్మాన్ని చక్కెర తొలగించి శుభ్రపరుస్తుంది, ఇది చుండ్రు, దురదను తగ్గిస్తుంది

Image Source: pexels

జుట్టు పెరుగుదల మాడులో రక్త ప్రసరణ పెరగడం వల్ల వేగవంతం అవుతుంది

Image Source: pexels

షాంపూలో కలపడం వల్ల జుట్టు నుంచి అదనపు నూనె, మురికి తొలగిపోతుంది

Image Source: pexels

మాడును లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. నిర్విషీకరణ చేస్తుంది

Image Source: pexels

అంతేకాకుండా, చక్కెర చుండ్రును తొలగించే స్క్రబర్ లాగా పనిచేస్తుంది.

Image Source: pexels