డయాబెటిక్ పేషెంట్లు నీళ్లు ఎక్కువగా తాగితే ఏమవుతుందంటే?

డయాబెటిక్ బాధితులు మంచి నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది.

మంచి నీళ్లు రక్తంలో 30 శాతం వరకు చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.

ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల మధుమేహాన్ని కంట్రోల్ చేయడంతో పాటు రాకుండా కాపాడుకోవచ్చు.

ఎక్కువ మంచినీళ్లు తాగితే డయాబెటిస్ కు కారణమయ్యే హైపర్‌ గ్లైసీమియా తగ్గుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా మంచి నీళ్లు నిరోధిస్తాయి.

డయాబెటిక్ పేషెంట్ల రక్తంలో చక్కెర ఎక్కువ కాబట్టి నీళ్లు తాగడం చాలా మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com