టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

టీ లేదా చాయ్ తాగిన వెంటనే నీళ్లు తాగొద్దని మన పెద్దవాళ్లు చెబుతుంటారు.

అలా చేస్తే పళ్లు ఊడిపోతాయని చాలామంది చెబుతారు. ఇందులో నిజమెంతా? ఏం జరుగుతుంది?

టీ తాగిన తర్వాత నీళ్లు తాగాలని అనిపిస్తుంది. ఎందుకంటే టీలోని కెఫిన్ డీహైడ్రేషన్ గురిచేస్తుంది.

టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదు. కనీసం అరగంటైనా గ్యాప్ ఇవ్వాలి.

హాట్‌గా హాట్ టీ తాగిన వెంటనే నీరు తాగితే గొంతునొప్పి వస్తుంది.

టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే అసిడిటీ, కడుపునొప్పి తదితర జీర్ణ సమస్యలు వస్తాయి.

టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే అల్సర్ రావచ్చు. గ్యాస్ సమస్యలు తప్పవు.

అలాగే కొందరికి ముక్కు నుంచి రక్తం వస్తుందట. ఒకేసారి ఏర్పడే వేడి చలి పరిస్థితులే దీనికి కారణం.

అంతేకాదు, ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల పంటి నరాలు దెబ్బతిని దంతాలు బలహీనంగా మారతాయట.

Image Credit: Pexels