సూర్యుడు లేకపోతే ఏమవుతుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

సూర్యుడు మన సౌర వ్యవస్థకు కేంద్రం. ఇది భూమికి కాంతి, వేడి, జీవం ఇస్తుంది.

Image Source: pexels

మన భూమి సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా దాని చుట్టూ తిరుగుతుంది.

Image Source: pexels

కానీ మీకు తెలుసా సూర్యుడు అకస్మాత్తుగా అదృశ్యమైతే ఏమవుతుంది?

Image Source: pexels

సూర్యుడు అకస్మాత్తుగా అదృశ్యమైన సరే.. దాని ప్రభావం మనకు 8 నిమిషాల 20 సెకన్ల తర్వాత తెలుస్తుంది.

Image Source: pexels

సూర్యుని గురుత్వాకర్షణ శక్తి అంతరించడంతో భూమి తన కక్ష్య నుంచి బయటకు వెళ్ళిపోతుంది.

Image Source: pexels

అలాగే భూమి అంతరిక్షంలో నేరుగా తిరగడం ప్రారంభిస్తుంది.

Image Source: pexels

అంతేకాకుండా సూర్యరశ్మి ఆగిపోవడంతో మొత్తం సౌర వ్యవస్థ చీకటిలోకి వెళ్లిపోతుంది.

Image Source: pexels

అలాగే ఉష్ణోగ్రత నెమ్మదిగా -200°C వరకు పడిపోవచ్చు.

Image Source: pexels

అంతేకాకుండా సముద్రాలు, సరస్సుల నీరు నెమ్మదిగా గడ్డకట్టడం ప్రారంభిస్తుంది.

Image Source: pexels