బరువు తగ్గడానికి బాబా రాందేవ్ ఇస్తోన్న చిట్కాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: ABP NEWS

భారతదేశంలో యోగాను ప్రసిద్ధ జీవనశైలిగా మార్చడంలో బాబా రాందేవ్ సహకారం అందిస్తున్నారు.

Image Source: ABPNEWS

దేశంలో లక్షలాది మంది ప్రజలు యోగాను అనుసరించి తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు.

Image Source: ANI

ముఖ్యంగా బరువు తగ్గడానికి కొన్ని పద్ధతులు ఫాలో అవ్వడం సులభం.

Image Source: ANI

మరి బరువు తగ్గడానికి బాబా రాందేవ్ ఇస్తోన్న సూచనలు ఏంటో తెలుసుకుందాం.

Image Source: pexels

కపాలభాతి ప్రాణాయామం. ఇది పొట్ట కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.

Image Source: pexels

ఉదయం పరగడుపున నిమ్మ-తేనె నీరు తాగడం వల్ల నిర్విషీకరణకు సహాయపడుతుంది.

Image Source: pexels

అంతేకాకుండా సూర్య నమస్కారం మొత్తం శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది.

Image Source: pexels

రాత్రి సమయంలో తేలికపాటి భోజనం జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.

Image Source: pexels

ఉదయం గోరువెచ్చని నీరు తాగడం వల్ల టాక్సిన్స్ తొలగిపోతాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image Source: pexels