Image Source: Sradha Das/Instagram

లెహెంగా.. ఈవెంట్ ఏదైనా ఈ ఔట్ ఫిట్ కంప‌ల్స‌రీ

ఒక‌ప్పుడు టీనేజ్ అమ్మాయిలు మాత్ర‌మే క‌ట్టుకునేవారు.

ఇప్పుడు అన్ని వయస్సుల వాళ్లు లెహంగాలో మెరిసిపోతున్నారు.

శ్ర‌ద్ధ దాస్ లెహంగా క‌లెక్ష‌న్ భలే బాగుంటాయి.

శ్రద్ధాకు ఇష్టమైన డిఫ‌రెంట్ లెహంగాలు చూద్దామా!

వెడ్డింగ్ సీజ‌న్ లో ఎల్లో ముఖ్యం. హ‌ల్దీకి ఇది ప‌ర్ఫెక్ట్ ఔట్ ఫిట్.

అంచుతో కాట‌న్ హాఫ్ శారీ లెహంగా మ‌న లుక్ నే మార్చేస్తుంది. పెళ్లికి ఇది ప‌ర్ఫెక్ట్

సాటిన్ సిల్క్ లెహెంగా రిచ్ లుక్ ఇస్తుంది. ప‌దిమందిలో హుందాగా క‌నిపిస్తారు.

నియాన్ జార్జెట్ లెహంగా... సింపుల్ గా ఉన్నా, క్లాసిక్ లుక్ ఇస్తుంది. అందాన్ని పెంచుతుంది.

Image Source: Shradhadas/Instagram

సిల్క్ లెహంగా. లుక్ భ‌లే ఉంటుంది. డిఫ‌రెంట్ క‌ల‌ర్ తో యునిక్ గా క‌నిపిస్తాం.