వేసవిలో పుచ్చకాయ తింటే గుండెకు మంచిదా?

Published by: Geddam Vijaya Madhuri

పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు ఇస్తుంది.

వేసవిలో ప్రతిరోజు పుచ్చకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

పుచ్చకాయ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

పుచ్చకాయలో చాలా పోషకాలు ఉన్నాయి.

పుచ్చకాయలో ఫైబర్, ఐరన్, బీటా కెరోటిన్, లైకోపీన్ ఉంటాయి.

గుండెకు కూడా పుచ్చకాయ ఎన్నో లాభాలు ఇస్తుంది.

దీనిలో తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.

పుచ్చకాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఈ కారణంగా గుండెపోటు, ఇతర వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.