గుడ్డు తినే ముందు కడిగి తినాలా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

మనలో చాలా మంది ప్రతిరోజూ అల్పాహారంలో గుడ్లు తింటారు.

Image Source: pexels

కానీ మీకు తెలుసా గుడ్లు తినే ముందు కడగాలా వద్దా?

Image Source: pexels

గుడ్డు ఉపరితలంపై సహజ రక్షణ పొర ఉంటుంది. ఇది బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది.

Image Source: pexels

కానీ మీరు ఆ ఉపరితలాన్ని కడిగితే.. ఆ పొర తొలగిపోతుంది.

Image Source: pexels

సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: pexels

గుడ్డు చల్లటి నీటిలో కడిగితే అంతర్గత గాలిని కుదించి.. మురికి లేదా బ్యాక్టీరియాను లోపలికి లాగుతుంది.

Image Source: pexels

అలాగే గుడ్డు చాలా మురికిగా ఉంటే తేలికపాటి గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేయాలి.

Image Source: pexels

అంతేకాకుండా గుడ్లను కడిగిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచితే అవి త్వరగా పాడవుతాయి.

Image Source: pexels

మీరు వెంటనే గుడ్డు ఉడికించాలనుకుంటే.. అప్పుడు కడగడం సురక్షితం.

Image Source: pexels