గిజర్ పేలే ముందే ఇచ్చే సంకేతాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Freepik

చలికాలంలో గీజర్ వాడకం సాధారణం అవుతుంది. చాలా మంది వేడి నీటిని ఉపయోగిస్తారు.

Image Source: Freepik

కానీ గీజర్ను జాగ్రత్తగా ఉపయోగించకపోతే అది ప్రమాదకరంగా మారుతుంది.

Image Source: Freepik

అందుకే పేలే ముందు గీజర్ ఎలాంటి సంకేతాలు ఇస్తుందో తెలుసుకోండి.

Image Source: Freepik

సాధారణంగా గీజర్ పేలడానికి కారణం సకాలంలో సర్వీసింగ్ చేయకపోవడం.

Image Source: Freepik

అకస్మాత్తుగా గీజర్ నుంచి నీరు లీక్ అవ్వడం చెడిపోవడానికి సంకేతం.

Image Source: Freepik

గీజర్లో నీరు ఎక్కువగా వేడిగా ఉండటం లేదా గోధుమ రంగులో నీరు రావడం కూడా ఓ సంకేతమే.

Image Source: Freepik

చాలామంది గీజర్ను ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల సెన్సార్ పాడవుతుంది.

Image Source: Freepik

గీజర్లను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయడం చాలా ముఖ్యం.

Image Source: Freepik

వీటన్ని సంకేతాలను దృష్టిలో ఉంచుకుని గీజర్ను సురక్షితంగా వాడండి.

Image Source: Freepik