కిడ్నీ వ్యాధి లక్షణాలు ఇవే

కొన్ని లక్షణాలు మూత్రపిండాలు సరిగ్గా పనిచేయట్లేదనడానికి సంకేతాలు.

కళ్ల కింద వాపు వస్తుందని చెప్తారు.

పాదాలలో వాపు వస్తుంది.

తక్కువ పనిచేస్తే ఎక్కువ అలసిపోతారు.

యూరిన్లో మార్పులు వస్తాయి.

రాత్రి సమయంలో పదేపదే వాష్ రూమ్కు వెళ్లాల్సి వస్తుంది.

మూత్రం రంగు లేత పసుపు లేదా ముదురు పసుపు రంగులో ఉండాలి.

నోటిలో మెటల్ స్మెల్ వస్తుంది.