వేడి నీళ్లు తాగితే మంచిదా? చన్నీళ్లు బెటరా?

Published by: Geddam Vijaya Madhuri

వేడి నీళ్లు నోటికి రుచించవు. చన్నీళ్లు గొంతు నొప్పిని పెంచుతాయి.

మరి మనం తాగే నీరు ఎంత ఉష్ణోగ్రత ఉంటే మంచిది?

మనిషిని బట్టి ఇది మారుతూ ఉంటుంది.

చాలామంది చల్లని నీరు తాగేందుకు ఇష్టపడతారు.

మరికొందరు గోరువెచ్చని నీటిని తాగేందుకు ఇష్టపడతారు.

సాధారణ పరిస్థితులలో నీటి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి?

తాగు నీటి ఆదర్శ ఉష్ణోగ్రత 10 నుంతి 22 డిగ్రీల సెల్సియస్ ఉండాలి.

తాగే నీరు ఎప్పుడు ఈ మధ్యలో ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.

గొంతు సమస్యలు, ఇతర ఇబ్బందులు ఉంటే వైద్యుల సలహాలు తీసుకోవాలి.