జిమ్ లేకుండా బరువు తగ్గాలంటే ఇవి చేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

త్వరగా బరువు తగ్గాలంటే ఈ 5 వస్తువులను వదిలేస్తే మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మరి జిమ్ లేకుండా బరువు తగ్గాలంటే ఏమి చేయాలో చూసేద్దాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బరువు తగ్గాలనుకుంటే గోధుమ చపాతీలు తినడం మానేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఆయిల్ వినియోగాన్ని పూర్తిగా ఆపేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

జీరో ఆయిల్ డైట్ ప్లాన్‌ను ఫాలో అవండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అందుకే బంగాళాదుంపల వినియోగాన్ని కూడా ఆపేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బియ్యం తీసుకోవడాన్ని కూడా తగ్గిస్తే మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

గ్రీన్ వెజిటబుల్, కందులను తీసుకోవడం పెంచాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రోటీన్‌ను కచ్చితంగా డైట్‌లో చేర్చండి.