శరీరానికి ప్రధానంగా కావాల్సిన విటమిన్​లలో బి 12 కూడా ఒకటి.

ఇది శరీరంలో తక్కువైతే వివిధ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కళ్లు తిరగడం, క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరగడం జరుగుతాయి.

మెటబాలీజం తగ్గి బరువు పెరుగుతారు. నరాల బలహీనత కూడా రావొచ్చు.

అందుకే బి 12 కలిగిన ఎగ్స్​ని బ్రేక్​ఫాస్ట్​గా లేదా సలాడ్స్​లో తీసుకోవచ్చు.

బటర్ మిల్క్, చీజ్​ వంటి మిల్క్ ప్రొడెక్ట్స్​లో ఇది ఉంటుంది.

చికెన్, చేపలలో బి 12 పుష్కలంగా ఉంటుంది. నాన్​వెజ్​కోసం ఇది తీసుకోవచ్చు.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)