సెల్ ఎక్కువగా వాడేస్తున్నారా? ఇలా తగ్గించుకోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: image bank

అలఖ్ పాండే అనే వ్యక్తి ఫోన్ రోజుకు 8 గంటలు పైగా వాడేవారట. కానీ ఇప్పుడు 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే ఉపయోగిస్తున్నాడట.

Image Source: paxels

మీరు కూడా మొబైల్ అడిక్ట్ అయితే అలఖ్ పాండే టిప్స్ ఫాలో అవుతూ.. మీ ఫోన్ స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోండి.

Image Source: paxels

మీరు ఫోన్ 4 నుంచి 5 గంటల కంటే ఎక్కువ వాడుతున్నారంటే అది వ్యసనం. దీనిని వదిలించుకోవడానికి నేను మొబైల్ బానిసను కాదని చెప్పుకోండి.

Image Source: paxels

అలఖ్ మాస్టర్ ట్రిక్ ఏమిటంటే.. ఫోన్ను డార్క్ మోడ్​లోకి మార్చండి. ఎందుకంటే రంగుల స్క్రీన్ మనస్సును ఆకర్షిస్తుంది.

Image Source: paxels

గ్రే స్క్రీన్ లో రీల్స్, గేమ్స్ బోరింగ్ అనిపిస్తాయి అని చెప్తున్నారు.

Image Source: paxels

రాత్రి ఫోన్ వేరే గదిలో ఉంచితే బెటర్. ఉదయం లేవగానే చేతిలోకి తీసుకోరు.

Image Source: paxels

ముందుగా నీరు తాగండి. తరువాత వ్యాయామం చేయండి. ఆ తరువాత ఫోన్ తీసుకోండి.

Image Source: paxels

ఉదయం 5 నుంచి 6 గంటల వరకు లేదా రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఈ సమయాన్ని నిర్ణయించుకోండి.

Image Source: paxels

ఫోన్ ని అస్సలు ముట్టుకోకుండా ఉండేందుకు ట్రై చేసి.. మిగిలిన పనులపై ఫోకస్ చేయండి.

Image Source: paxels