వరుసగా తుమ్ములు వస్తున్నాయా అయితే ఈ ఆకులను వాసన చూడండి.

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

నిరంతరం తుమ్ములు రావడం తరచుగా అలెర్జీ లేదా జలుబు లక్షణం. అటువంటి సమయంలో కొత్తిమీర ఆకులు చాలా హెల్ప్ చేస్తాయి.

Image Source: pexels

కొత్తిమీరలో యాంటీ-అలెర్జిక్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.

Image Source: pexels

దానిని వాసన చూడటం వల్ల ముక్కులో చికాకు తగ్గుతుందట.

Image Source: pexels

కొత్తిమీర ఆకుల తాజా వాసన ముక్కు మార్గాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

Image Source: pexels

తుమ్ములు ఆపడానికి కొన్ని కొత్తిమీర ఆకులను నలిపి వాసన చూడండి.

Image Source: pexels

దానిని ఉడికించి ఆవిరి పీల్చడం వల్ల కూడా ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

Image Source: pexels

ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

Image Source: pexels

ఇది ఒక సింపుల్ ఇంటి చిట్కా. ఇది చవకైనది. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

Image Source: pexels

దీనిని ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

Image Source: pexels