బరువు తగ్గాలా? ఇలా నడిస్తే.. గాల్లో తేలిపోతారు!

Published by: Suresh Chelluboyina

బరువు.. ఎన్ని అనారోగ్యాలను మోసుకొస్తుందో తెలిసిందే.

Published by: Suresh Chelluboyina

అయితే, సాధారణంగా వాకింగ్ చేస్తే.. ఎలాంటి ప్రయోజనం ఉండదు.

Published by: Suresh Chelluboyina

బరువు తగ్గేందుకు చాలా మార్గాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది వాకింగ్.

Published by: Suresh Chelluboyina

బరువు తగ్గాలంటే మీరు నడిచే విధానంలో కొన్ని మార్పులు చెయ్యాలి. అవేంటో చూడండి.

Published by: Suresh Chelluboyina

బ్రిస్క్ వాకింగ్: అంటే రెండు చేతులు ఆడిస్తూ ఏరోబిక్స్ చేస్తున్నట్లు వేగంగా నడవడం.

Published by: Suresh Chelluboyina

రివర్స్ వాకింగ్: వెనక్కి నడవడం వల్ల కూడా త్వరగా బరువు తగ్గుతారు.

Published by: Suresh Chelluboyina

పవర్ వాకింగ్: స్పీడ్ వాకింగ్‌నే పవర్ వాకింగ్ అంటారు. కాస్త వేగం పెంచి నడిస్తే చాలు.

Published by: Suresh Chelluboyina

ఇంటర్వెల్ వాకింగ్: అంటే వేగంగా నడుస్తూ.. మధ్యలో ఆగుతూ నడవడం.
వారంలో రోజు విడిచి రోజు ఆ తరహాలో వాకింగ్ చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు.

Published by: Suresh Chelluboyina

వారంలో రోజు విడిచి రోజు ఆ తరహాలో వాకింగ్ చేస్తే తప్పకుండా బరువు తగ్గుతారు.

Published by: Suresh Chelluboyina