పెదవులు పొడిబారడానికి కారణాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

పెదవులు మన ముఖంలో చాలా సున్నితమైన భాగంగా చెప్పవచ్చు.

Image Source: pexels

పెదవులకు నూనె గ్రంథులు లేదా చెమట గ్రంథులు ఉండవు. అందుకే పెదవులు త్వరగా పొడిబారుతాయి.

Image Source: pexels

అయితే పెదవులు పదేపదే పొడిబారడం శరీరంలో కొన్ని లోపాలకూ సంకేతం కావచ్చు.

Image Source: pexels

అలాంటప్పుడు పెదవులు ఎండిపోవడానికి కారణమయ్యేది ఏమిటో తెలుసుకుందాం.

Image Source: pexels

పెదవులు విటమిన్ B, B12 లోపం వల్ల పగుళ్లు ఏర్పడతాయి.

Image Source: pexels

అలాగే శరీరంలో నీరు తగ్గితే పెదవులు మొదట పొడిబారుతాయి.

Image Source: pexels

రక్తహీనత ఉన్నప్పుడు పెదవులు పొడిగా, నిర్జీవంగా మారుతాయి.

Image Source: pexels

అంతేకాకుండా విటమిన్ సి లోపం వల్ల చర్మం రంగు మారడం, పగుళ్లు ఏర్పడటం ప్రారంభమవుతాయి.

Image Source: pexels

అలాగే తేమను నిలుపుకోలేకపోవడం వల్ల పెదవులు పొడిబారిపోతాయి.

Image Source: pexels